మీకు రాత్రి పూట నిద్ర రావడం లేదా..? ఉదయం వేళల్లో ఆన్ ఈజీగా ఉంటున్నారు. అయితే ఈ స్టోరీ చదవండి.
యంగ్ హీరో నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ సీఎల్పీ నేతగా ఎన్నుకుంది. గురువారం తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఎల్లుండి రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
మిగ్జామ్ తుఫాన్ బాపట్ల తీరాన్ని దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
తెలంగాణ సీఎల్పీ నేత పేరు ఖరారు అయ్యింది. ఖర్గే నివాసంలో జరిగిన చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. దీంతో తెలంగాణ సీఎం ఎవరో డిసైడ్ అయ్యింది.
మంచి కథ, యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రల్లో సాయి పల్లవి నటించి, మెప్పిస్తోంది. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలో చేసే అవకాశం రాలేదు. కేజీఎఫ్ ఫేమ్ యష్‌తో ఈ అమ్మడు జతకట్టనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరినీ నియమించినా సరే తనకు అభ్యంతరం లేదని సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. ఢిల్లీలో డీకే శివకుమార్‌ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు పైల్ చేశారు.
తెలంగాణ భవన్లో ప్రజలకు అందుబాటులో ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.