కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుల్లెట్ ట్రైన్ రైల్వేస్టేషన్ వీడియోను షేర్ చేశారు. అది రైల్వేస్టేషనా..? లేదంటే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టా అనే సందేహాం కలుగుతోంది.
కేసీఆర్ ఎడమ తుంటి ఎముక విరగడంతో స్టీల్ ప్లేట్లు వేస్తారు. 6 నెలల విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. కేసీఆర్ గాయపడ్డారని తెలిసి ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
జనతా గ్యారేజ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. ఈసారి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్, కొరటాల శివ. ప్రస్తుతం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న దేవర టీజర్‌ను త్వరలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తు
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేపట్టనున్న క్రమంలో ప్రముఖులకు టీ పీసీసీ ఆహ్వానాలు పంపించింది. మాజీ సీఎం కేసీఆర్, చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ పలువురిని ఇన్వైట్ చేసింది.