PLD: ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద, త్రివిధ దళాలు, భారత సైన్యానికి మనోధైర్యాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ శనివారం మాచర్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాక్పై పోరులో భారత్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు క్రాంతి కుమార్ పాల్గొన్నారు.