తండ్రి కేసీఆర్ అనారోగ్యంగా ఉండటంతో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోతున్నానని కేటీఆర్ తెలిపారు. తనకు మరో రోజు సమయం కేటాయించాలని అసెంబ్లీ కార్యదర్శిని కోరారు.
రేవంత్ సీఎంగా ప్రమాణం చేసిన మరుసటి రోజు నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వస్తున్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరి సమస్య గురించి అప్ డేట్స్ ఉంటాయి. సీఎంను కలిసే ముందు హెల్ప్ డెస్క్ వద్ద ఇష్యూ నమోదు చేస్తారు. ఆ సమయంలో మొబైల్ నంబర్ తీసుకుంటారు. సమస్
కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను గాంధీభవన్లో ఘనంగా నిర్వహించారు. సీనియర్ నేత వి హనుమంతరావు కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి తినిపించారు.
తెలంగాణ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని నియమించబోతున్నారు. అక్బర్ ప్రోటెం స్పీకర్ అయితే తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నారు.