CTR: అమరవీరుడు మురళీ నాయక్‌కు పుంగనూరు అంబేద్కర్ సర్కిల్లో శనివారం ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలు వదిలిన ఆయన అందరికీ ఆదర్శనీయమని పలువురు కొనియాడారు. మురళీ నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. మాల మహానాడు కార్యదర్శి అశోక్, బీజేపీ నాయకుడు అయూబ్ ఖాన్ పాల్గొన్నారు.