ఆపరేషన్ సింధూర్‌లో హతమైన 100మంది ఉగ్రవాదుల్లో ఐదుగురి పేర్లు బయటకు వచ్చాయి. లష్కరే తొయిబాకు చెందిన ముదస్సర్ ఖదియాన్, జైషే మహ్మద్‌కు చెందిన హఫీజ్ మహ్మద్ జమీల్, జైషే మహ్మద్‌కు చెందిన మహ్మద్ యూస్ అజార్, లష్కరే తొయిబాకు చెందిన ఖలీద్ అలియాస్ అబు అకాసా, జైషే మహ్మద్‌కు చెందిన మహ్మద్ హసన్ ఖాన్. ఈ విషయాన్ని పలు ఆంగ్ల ప్రతికలు తెలిపాయి.