యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అడవి శేష్ గూఢచారి సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ గూఢచారి కన్న మించి సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి ఏది చేసినా సంచలనమే అని.. మరోసారి యానిమల్ మూవీ ప్రూవ్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేస్తోంది యానిమల్. దీంతో సందీప్ రెడ్డి పారితోషికం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాతో సందీప్ భారీ మొత్తంలో అందుకు
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మండి పడ్డారు. ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులు కాకముందే.. విమర్శలు చేయడం సరికాదన్నారు.
న్యాచురల్ స్టార్ నాని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర స్లోగా స్టార్ట్ అవుతాయి కానీ.. ఆ తర్వాత మెల్లగా పుంజుకుంటాయి. ప్రస్తుతం హాయ్ నాన్న పరిస్థితి కూడా అలాగే ఉంది. మొత్తంగా నాలుగు రోజుల్లో ఊహించని వసూళ్లను రాబట్టింది హాయ్ నాన్న.
ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా తర్వాత సెకండ్ సింగిల్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఘట్టమనేని అభిమానులకు. ఎట్టకేలకు గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో బయటికి వచ్చేసింది. ఓ మై బేబీ.. అంటూ మహేష్, శ్రీలీల అదరగొట్టేశారు.
యానిమల్ మూవీలో నటించిన మరో నటి తృప్తి డిమ్రి రష్మికతో కలిసి నటించడం, రణబీర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై మాట్లాడారు. రష్మిక చాలా కూల్ అని.. తనతో ఫ్రెండ్లీగా ఉండేదని తెలిపారు.
బాలీవుడ్ కిస్సర్ ఇమ్రాన్ హస్మితో కలిసి ముద్దుసీన్లలో నటించే సమయంలో ఇబ్బంది పడ్డానని తను శ్రీ దత్తా పేర్కొన్నారు. తనను టీమ్ సపోర్ట్ చేశారని.. అందుకే నటించగలిగానని వివరించారు.
మారుతి జిమ్నీ కార్ సేల్స్ దారుణంగా పడిపోయింది. దీంతో కంపెనీ రెండు వేరియంట్లపై భారీగా ధరలను తగ్గించింది.
తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవొద్దని.. అలా పిలిస్తే తనకు ఎవరో తిట్టినట్టు అనిపిస్తోందని నయనతార చెబుతున్నారు.