డిసెంబర్ 22న రిలీజ్ కానున్న సలార్ సౌండ్.. ఎట్టకేలకు స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. రేపే సలార్ ఫస్ట్ సింగిల్ రానుందని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు.
చాలా రోజులుగా డిలే అవుతూ వస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫిల్మ్ డెవిల్.. ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి డెవిల్ ఎలా ఉన్నాడు?
సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుండటం వల్లే.. మేకర్స్ ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదా? అనే డౌట్స్ రాక మానదు. ఎందుకంటే.. సలార్ రిలీజ్‌కు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా కూడా హోంబలే ఫిలింస్ వారు సైలెంట్‌గా ఉన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీగా ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసీంను ప్రభుత్వం నియమించింది.
ముంబై మెట్రోలో ఓ యువతి డ్యాన్స్ చేస్తుండగా ఓ కానిస్టేబుల్‌కి తగిలింది. అతను సరదాగా ఉండటంతో మరోసారి కాలు కదిపింది. ఈ సారి అతను కూడా డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
రిలయన్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రెండు సంస్థల విలీనం జరగనుంది. ఇందుకు సంబంధించి రెండు కంపెనీల మధ్య చర్చలు జరిగాయి. వచ్చే నెల చివరి నాటికి విలీన అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
అంజనీకుమార్‌పై విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. తెలంగాణ ఓట్ల లెక్కింపు రోజు.. ఫలితాలు వెలువడుతున్న సమయంలో డీజీపీగా ఉన్న అంజనీకుమార్ టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని అతనిపై ఈస
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా పనిచేసిన సందీప్‌కు తప్ప.. మిగిలిన ఇద్దరికీ పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కలిశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.