మంత్రిగా సీతక్క సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. తొలి ఫైలుపై సంతకం చేశారు. ఆ కార్యక్రమంలో నేతలు, అధికారులు కనిపించారు. అక్కడ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ కూడా ఆగుపించారు.
కరాచీ బేకరీ గోడౌన్లో జరిగిన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
రూపే క్రెడిట్ కార్డును యూపీఐకి లింక్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. చాలా మంది వాడుతున్నారు కూడా.. దీంతో సానుకూల అంశాలు చాలానే ఉన్నాయి. అలాగే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.
లోక్ సభలోకి దూసుకెళ్లిన ఆగంతకుడు సాగర్ శర్మ అంతకుముందే సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు. లోక్ సభలో ప్రవేశించి రచ్చ చేస్తామని ముందే అందులో పేర్కొన్నారు. మరో దుండగుడి తండ్రి స్పందించారు. తప్పు చేసినట్టు రుజువైతే ఉరి శిక్ష విధిం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫినాలే గెస్టులు ఇద్దరని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఆయనతోపాటు బాలకృష్ణ కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిసింది.
ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా యాక్షన్ చిత్రం సలార్ (Salaar) మరో 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ 2023 సంవత్సరానికి సంబంధించిన టాప్ ట్రెండ్లు, సెలబ్రిటీ సెర్చ్ల జాబితాను విడుదల చేసింది.
నెట్ ప్లిక్స్ ఓటీటీలో దేశంలో ఎక్కువ రానా నాయుడు వెబ్ సిరీస్ వీక్షించారని ఆ సంస్థ పేర్కొంది.
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీ రణబీర్ కపూర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అంతేకాదు.. ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది. రిలీజ్ అయిర రెండు వారాలు కావొస్తున్నా కూడా 'యానిమల్' తగ్గేదేలే అంటోంది.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 పై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ సీక్వెల్ను తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్గా జరిగినా కొన్ని అనుకొని సంఘటనల వల్ల మార్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.