HYD: జిల్లా కలెక్టర్గా బాధ్యతలను ఐఏఎస్ దాసరి హరిచందన శనివారం స్వీకరించారు. కలెక్టరు హోదాలో మన హైదరాబాదులో మరోసారి సేవలు అందించే భాగ్యం కలగడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజలతో మమేకమై నగర అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.
Tags :