ప్రస్తుతం టలీవుడ్లో ఉన్న యంగ్ హీరోలంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీఠలెక్కుతున్నారు. రీసెంట్‌గానే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అవుతన్నాడు.
సలార్ నుంచి ఫస్ట్ సింగిల్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సూరిడే గొడుగు పట్టి అనే పాట చాలా ఎమోషనల్‌గా ఉంది.
గీతామాధురి క్యాసినో ఆడేదని.. దీంతో డబ్బు పోగొట్టుకున్నానని భర్త నందు తెలిపారు. డబ్బు పోయిన తర్వాత క్యాసినో ఆడొద్దని గీతకు చెప్పానని అంటున్నారు. దర్శకులతో సోషల్ మీడియాలో కాంటాక్ట్ కాలేదని.. అందుకే తనకు తగిన అవకాశాలు రాలేదని చెబుతున్నారు నంద
ఛాలెంజ్‌కు రెడీ అంటున్నారు ఐఏఎస్ స్మిత సబర్వాల్. కేంద్ర సర్వీసులోకి వెళ్లాలని అనుకుంటోన్న ఆమెకు.. తెలంగాణ ప్రభుత్వం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం లేదు.
బుల్లితెర రియాల్టీ షోల్లో బిగ్ బాస్ చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అన్ని భాషల్లో బిగ్ బాస్ షో పాపులర్ అయింది. తెలుగులో ఇప్పటి వరకు ఆరు సీజన్లు జరిగాయి. ప్రస్తుతం 7వ సీజన్ నడుస్తోంది. తాజాగా ఈ సీజన్ ఫినాలేకి సూపర్ స్టార్ గెస్ట్‌గా రాబోతున్నట
గురూజీ త్రివిక్రమ శ్రీనివాస్ గుంటూరు కారం మూవీ తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయాలి. కానీ దాని కన్నా ముందు నాచురల్ స్టార్ నానితో ఓ మూవీ తెరకెక్కిస్తారని తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్లను మంత్రి సీతక్క తప్పుపట్టారు. రామన్న.. అంత తొందర ఎందుకు.. కాస్త ఆగలేవు అని సెటైర్లు వేశారు.
ఇన్ కం టాక్స్ కట్టేవారికి రైతుబంధు ఇవ్వడం కరెక్ట్ కాదని.. అలాగే 5 లేదంటే 10 ఎకరాల భూమి ఉన్నవారికే రైతుబంధు అమలు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టంచేశారు.
మరో రెండురోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
తాను పార్టీ మారడం లేదని.. ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా మారాలని చూడటం లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు రావడంతో.. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.