SDPT: రేపు పిడిచేడ్లోని హనుమాన్ దేవాలయంలో భద్రాచల రామయ్య కళ్యాన ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమం ఉందని శ్రీ రామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు తెలిపారు. భక్తులందరు పాల్గొనాలని కోరారు. భద్రాచలం కళ్యానానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత సిద్దిపేట గ్రామం భక్తులదే అన్నారు. అందుకే తలంబ్రాలు అందిస్తున్నామన్నారు.