విజయనగరం జిల్లా న్యాయసేవా కార్యదర్శి ఏ.కృష్ణప్రసాద్ చీపురుపల్లి సబ్ జైలును శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. జైలు ఎయిడెడ్ క్లినిక్‌ను తనిఖీ చేశారు. జైలు లీగల్ ఎయిడెడ్ క్లినిక్ నిర్వహిస్తున్న విధులపై ఆరా తీశారు. జైలులో ఉన్న ముద్దాయిలకు ఉచిత జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. జైలులో ఖైదీలకు అందిస్తున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు.