NZB: చందూర్లో రేపటి నుంచి ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం రాత్రి 9గంటలకు ఎల్లమ్మ తల్లి వివాహం, సోమవారం రాత్రి 1గంటకు షిడ ఉత్సవం, మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.