HNK: హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో నేడు బ్యాగును పోగొట్టుకున్న దీపక శ్రీరామ్ అనే బాధితుడికి ఆటో డ్రైవర్ జగదీశ్వర్ బ్యాగును అప్పగించి నిజాయితీని చాటుకున్నారు. కాజీపేట పట్టణంలో ఆటో ఎక్కిన శ్రీరామ్ బ్యాగ్ మర్చిపోయి దిగిపోవడంతో గుర్తించిన ఆటో డ్రైవర్ జగదీశ్వర్ బ్యాగును ఎస్సై రామారావు అందించగా బాధితుడికి అందించారు. ఆటో డ్రైవర్ను ఎస్సై అభినందించారు.
Tags :