BDK: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల అభివృద్ధి సంక్షోభంలో పడిందని బొమ్మెర శ్రీనివాస్ అన్నారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్ సిటీ కార్యాలయంలో శనివారం కలిసి వినతి పత్రం అందజేసి గోడు వెల్లబుచ్చారు.