SDPT: భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాల పంపిణీ శనివారం నాడు శ్రీరామకోటి భక్త అధ్యక్షులు రామకోటి రామరాజు గజ్వేల్ మండల పిడిచేడ్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో దగ్గర తలంబ్రాల విశిష్టత వాటి పవిత్రత తెలియజేసి భక్తులందరికి అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. భద్రాచలం రామయ్య కళ్యాణనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 250కిలోల గోటి తలంబ్రాలు అందజేశారు.