KNR: హ్యాండ్లూమ్ టెక్నాలజీ హైదరాబాద్ నందు 2025 -2026 సంవత్సరం చేనేత శాఖలో డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు కోరుతున్నట్లు కరీంనగర్ సహాయ సంచాలకులు విద్యాసాగర్ తెలిపారు. దీని మీద అవగాహన కోసం మే 16న ఉదయం కరీంనగర్ చేనేత సహాయ సంచాలకుల ఆఫీస్లో సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. పూర్తి వివరాలకు 9849391548ను సంప్రదించాలని కోరారు.