40 సంవత్సరాల తర్వాత, పాకిస్తాన్ ఒలింపిక్ గేమ్స్ లో స్వర్ణపతకం సాధించింది. లాండన్ 1984 లో సాధించిన స్వర్ణ పతకాన్ని గుర్తు చేస్తూ, ఇటీవంటి విజయం పాకిస్తాన్ క్రీడా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. పాక్ సాధించిన ఘనతకు ఆ దేశ అభిమానులు ఆనందోత్సాహంతో ఉన్నారు. పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీమ్ భారత్ కు చెందిన నీరజ్ చోప్రా విసిరిన 89. మీటర్ల జావెలిన్ ను అధిగమించాడు. 92. మీటర్లు విసిరి వరల్డ్ రికార్డు సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతాకం గెలిచాడు. రెండవ స్థానం లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు
2016 లో రియో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించి, 2024 ఒలింపిక్స్ లో రజతం సాధించడం ద్వారా తన క్రీడా మైలురాయిని మరింత మెరుగుపర్చాడు. బ్యాక్ టూ బ్యాక్ గోల్డ్ సాధిస్తాడు అనుకున్న అభిమానులకు కొంత నిరుత్సాహ పడినా నీరజ్ తన సత్తాచాటాడు.
Read Also: ఆంధ్ర వాళ్ళని ఉండనివ్వండి, 2 వేల కుటుంబాలు రోడ్డున పడతాయి: పవన్ కళ్యాణ్
ఇలా, పాకిస్తాన్ స్వర్ణ పతకంతో, భారత్ రజతంతో క్రీడా ప్రపంచంలో కొత్త చరిత్రకు నాంది పలికారు. భారత్ పారిస్ ఒలింపిక్స్ లో 5 పథకాలను గెలుచుకుంది. అమెరికా (103), చైనా (73), ఫ్రాన్స్ (54) తో తొలి వరుసలో ఉన్నారు