తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ వీడియో సందేశం ఇచ్చారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితేంటి? అనేది ఎటు తేలకుండా ఉంది. ముఖ్యంగా హరిహర వీరమల్లు విషయంలో ఏం జరుగుతుందో? ఎవరికి క్లారిటీ లేదు. కానీ తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్టుగా మరోసారి క్లారిటీ వచ్చినట్టే.
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుక్‌పై ప్రముఖ సింగర్ అభిజిత్ భట్టాచార్య సంచలన ఆరోపణలు చేశారు. షారుక్ చాలా కమర్షియల్ అని.. వ్యక్తులను వాడుకుంటారని తెలిపారు.
ఓ బడా హీరో పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయితే చాలు.. టికెట్ రేట్లు గట్టిగా పెరిగిపోతాయ్. ఇప్పుడు యానిమల్ విషయంలోనూ అదే జరుగుతోంది. ముఖ్యంగా రెండు నగరాల్లో షాక్ ఇచ్చేలా ఉన్నాయి యానిమల్ టికెట్ ధరలు.
యంగ్ హీరో రామ్ పోతినేని ఇప్పటికే ఓ డేట్ లాక్ చేసుకొని షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అదే రోజు నేను కూడా వస్తున్నాని అనౌన్స్ చేశాడు. దీంతో ఈ ఇద్దరు యంగ్ హీరోల బాక్సాఫీస్ వార్ ఇంట్రెస్టింగ్గా మారింది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి అందరికీ తెలిసిందే కదా. తనకంటూ ఒక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసుకొని సెన్సేషనల్ సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు సొంత బ్యానర్ కూడా స్టార్ట్ చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి రూ.వెయ్యి కోట్ల సంపాదించారని తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ విమర్శలు చేశారు. త్రిష ఇష్యూలో పరువు నష్టం దావా కూడా వేస్తానని స్పష్టంచేశారు.
కేజీఎఫ్2 మూవీలో హీరోయిన్గా చేసిన శ్రీనిధి శెట్టికి మంచి పేరు వచ్చింది. తర్వాత వరసగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో మూవీస్ చేస్తున్నారు.
కేసీఆర్ కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు దక్కాయని.. అతని కుటుంబం కోసం భవనాలు నిర్మించారని.. కొత్త కొత్త కార్లు కొనుగోలు చేశారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. జహీరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ యుగపురుషుడు అని ఉప రాష్ట్రపతి ధన్ కర్ కీర్తించారు. ఆ కామెంట్లను కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వ్యక్తి పూజ చేసేందుకు ఇంతలా దిగజారాలా సార్ అని కామెంట్ చేశారు.