ELR: చింతలపూడి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో నవోదయం 2.0- మార్పు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొని మాట్లాడారు. నాటు సారా వృత్తిని వీడి, సమాజంలో నిలదొక్కుకోవాలనే సంకల్పంతో ముందుకు వస్తున్న పౌరులకు ప్రభుత్వం అందిస్తున్న ‘మార్పు’ కార్యక్రమం గొప్ప సహాయాన్ని అందిస్తోందన్నారు.