మోదీ 3.0 తొలి పూర్తి బడ్జెట్‌ను మంగళవారం సమర్పించనున్నారు. ఈ బడ్జెట్ అనేక రకాలుగా ప్రత్యేకం కానుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రపంచ ఉద్రిక్తతలను ఎదుర్కోవడం ప్రభుత్వానికి సవాలుగా ఉంటుంది.
ఈ రోజు(2024 July 22nd) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూసే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలలో ముఖ్య ఘట్టం ‘రంగం భవిష్యవాణి’ ఆషాఢమాసంలో లష్కర్ బోనాల రెండు రోజుల జాతరలో రంగం కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సోమవారం ఉదయం 8: 30 గంటలకు స్వర్ణలత భవ
గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. తీవ్ర ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. ఈ పరిస్థితి మరో మూడు రోజులు తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణాలో మరో మూడు
ప్రస్తుత జీవనశైలి కారణంగా పిల్లలు తొందరగా ఎత్తు పెరగడం లేదు. వాళ్ల బరువుకు తగ్గ ఎత్తు ఉండటం లేదు. పెరిగే వయస్సు ఉన్న కొందరు పిల్లలు ఎత్తు పెరగడం లేదు. మరి పిల్లలు తొందరగా ఎత్తు పెరగాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
ప్రముఖ రియల్టీ షో బిగ్‌బాస్ తెలుగు కొత్త సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. బిగ్‌బాస్ సీజన్ 8కు సంబంధించిన మొదటి అప్డేట్ వచ్చింది. ఈ సీజన్ లోగో తాజాగా విడుదలైంది.
బంగ్లాదేశ్‌లో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పిస్తుండటాన్ని నిరసిస్తూ అక్కడి యూనివర్సిటీల విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అయితే సర్
తన కారుకు సైడ్ ఇవ్వలేదని స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళను తన పిల్లల ముందే ముక్కుపగిలేలా కొట్టాడో వ్యక్తి. కలకలం సృష్టించిన ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది.
కర్ణాటకలో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పని గంటల్ని 14 గంటలకు పెంచే దిశగా కాంగ్రెస్ సర్కార్ కీలక బిల్లును సిద్ధం చేసింది. కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లు-2024ను తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది.