NLR: భారతరత్న అంబేడ్కర్ ఆశయాలను గౌరవిస్తున్నది బీజేపీ ప్రభుత్వమేనని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి అన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని గోమతి నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన అంబేడ్కర్ జయంతి వారోత్సవాలలో ఆయన అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించిందన్నారు.