రాజస్థాన్ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్లో వైభవ్ వండర్ భాయ్ అని కొనియాడాడు. ఈ సందర్భంగా అతడికి అవకాశం ఇచ్చిన రాజస్థాన్‌కు అభినందించాడు. వైభవ్ కొట్టిన తొలి రెండు సిక్స్‌లు అద్భుతమైన బంతులకు వచ్చినవేనని వెల్లడించాడు. తన ఆటతో ప్రతీ ఒక్కరిని ఆకట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు.