ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) మే నెలలో నిర్వహించిన సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ స్కోరు కార్డులు, మెరిట్ జాబితాలను తెలుసుకోవడానికి వెబ్సైట్ను సందర్శించవచ్చని ICAI తెలిపింది. రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను పొందవచ్చు.