అనంతపురం: నేను పుట్టిన పెరిగిన అనంతపురంలో నా సినిమా “fear Uma” ప్రమోషన్స్‌కు రావడం సంతోషంగా ఉందని సినీ హీరోయిన్ సుమయ తెలిపారు. రాజకీయ వర్గ పోరును వదిలి సమిష్టిగా పని చేస్తే రాయలసీమ తప్పకుండా రత్నాల సీమ అవుతుందన్నారు. బిల్లులకు భయపడి మధ్యతరగతి కుటుంబాలు హాస్పిటల్‌కి వెళ్లడం లేదన్నారు. ఏ ప్రభుత్వ నాయకులైన ఉచిత విద్య& వైద్యం గురించి చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు.