NLR: ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆదివారం నెహ్రూ యువ కేంద్రం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో క్విట్ ఇండియా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన అధికారి మహేందర్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ అధికారి యతిరాజ్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. 2 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ నిర్వహించారు.