NLR: కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఉల్లిపాడులోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఆదివారం నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. TDP నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం చేస్తున్న అభివృద్ధిని వారు కొనియాడారు.