వరల్డ్ కప్ ఓడిన తర్వాత టీమిండియా ప్లేయర్స్ అంతా బోరుమని ఏడ్చేశారు. రోహిత్ శర్మ ఏడ్చిన వీడియో వైరల్ అయ్యింది. మీరు చక్కగా ఆడారు.. టఫ్ ఇచ్చారని ప్రముఖులు చెబుతున్నారు. ధైర్యంగా ఉండు రోహిత్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు.
మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ హైకోర్టు నిన్న రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
లేట్ అయిన పర్లేదు కానీ.. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనేలా.. పుష్ప సీక్వెల్‌ను భారీగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇక బన్నీ ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంతకుమించి అనేలా రిస్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం చీరకట్టుకొని డ్యాన్స్ చేయడానికి తెగ క
ఇప్పటి వరకు వచ్చిన మాస్ సినిమాలు వేరు.. ఈ సినిమా వేరు అనేలా రాబోతోంది సలార్. షారుఖ్ ఖాన్ నటిస్తున్న డంకీ సినిమా సలార్‌కు పోటీగా బరిలోకి దిగుతోంది. ట్రైలర్ విషయంలోను సై అంటోంది డంకీ.
సైంధవ్ మూవీ నుంచి రాంగ్ యూసేజ్ అనే ఫస్ట్ సింగిల్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఓ కాలేజీలో విద్యార్థినిల మధ్య సాంగ్ విడుదల చేశారు.
ఇన్ని రోజులు డిలే అయింది కానీ.. ఇక పై నుంచి కాదని అంటున్నారు గుంటూరు కారం మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి సాలిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. త్వరలో సెకండ్ సింగిల్తోపాటు.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున
ఏదైనా పరిమితికి మించి తీసుకుంటే ప్రమాదమే.. అలానే అల్లం కూడా. మితంగా తీసుకుంటే మేలు చేస్తోంది. అతిగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు. అవేంటో ఈ స్టోరీ చదివి తెలుసుకోండి.
బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిలింస్.. స్పై యూనివర్స్ సినిమాలను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తాయి. ఇప్పటికే వచ్చిన వార్, పఠాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్నాయి. టైగర్ 3 మాత్రం ఫ్లాప్ దిశగా దూసుకెళ్తోంది. మరి వార్2 ప
మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతల బృందం సీఈసీకి కంప్లైంట్ చేసింది. ఎన్నికల నిబంధనలను అతిక్రమించినందున కేటీఆర్‌పై 3 రోజుల ప్రచారం నిషేధం విధించాలని కోరింది.
త్రిషపై చేసిన కామెంట్లపై క్షమాపణలు చెప్పబోనని నటు మన్సూర్ అలీ ఖాన్ తెగేసి చెప్పాడు. తాను ఏ తప్పు మాట్లాడలేదని, అందుకే సారీ చెప్పనని అంటున్నాడు.