కొత్త సినిమా హాయ్ నాన్న మూవీ ప్రమోషన్స్‌లో హీరో నాని బిజీగా ఉన్నారు. డిసెంబర్ 7వ తేదీన మూవీ రిలీజ్ అవుతుందని.. సీఎం కేసీఆర్ స్టైల్లో చెప్పారు. ఓ వీడియో రిలీజ్ చేశారు.
రామ్ చరణ్ తేజ 16వ మూవీలో హీరోయిన్గా నటించాలని సారా టెండూల్కర్‌ని అడిగారట దర్శక, నిర్మాతలు. ఒకవేళ ఆమె అంగీకరిస్తే.. అది పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.
నటి త్రిషపై మన్సూర్ చేసిన కామెంట్లను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. ఓ మహిళ పట్ల ఇలా వ్యాఖ్యానించడం సరికాదని మండిపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తడబడ్డారు. టైలర్ స్విప్ట్ పేరు బదులు బ్రిట్నీ అంటూ పలికారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. బైడెన్ తీరును నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.
ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డును కమెడీయన్ వీర్ దాస్‌కు వరించింది. నెట్ ఫ్లిక్స్‌లో వచ్చే వీర్ దాస్- ల్యాండింగ్ షోలో అతనికి టైమింగ్ కామెడీకి అవార్డు వచ్చింది.
బిలియనీర్ బిల్ గేట్స్ మురుగు కాలువ లోనికి వెళ్లారు. అక్కడ వ్యర్థాల నిర్వహణ గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల ఆయన కొల్లాపూర్ ఎందుకు వచ్చాడని ప్రశ్నించారు.
2023 వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఫైనల్లో భారత్‌ను మట్టి కరిపించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది.
తాము ఎందుకు పార్టీ మారామో వివరించారు రాములమ్మ విజయశాంతి. ఆ నాడు బీఆర్ఎస్ పార్టీపై చర్యలు ఉంటాయని చెబితేనే పార్టీలో చేరామని.. ఎలాంటి యాక్షన్ తీసుకోక పోవడంతో తిరిగి సొంతగూటికి చేరామని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్ ఉంటుంది. అదే అంశంపై నేతలు ఒక్కొక్కరు ఒకలా మాట్లాడతారు. ఇదే అంశంపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.