ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న తొలి నికరాగువా మహిళగా షెన్నిస్ పలాసియోస్ నిలిచింది. నికరాగ్వా అందాల భామ షేనిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023గా ఎన్నికైంది. మిస్ యూనివర్స్ 2023గా ఎంపికైన షేనిస్ ఆ ఘనత సాధించిన తొలి నికరాగ్వా మహిళగా రికార్డ
హైదరాబాద్ మింట్‌లో తయారైన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్మార నాణేలకు విశేష స్పందన లభిస్తుంది. రెండున్నర నెలల్లో 25వేల నాణేలు అమ్ముడుపోవడం దేశంలోనే సరికొత్త రికార్డని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు తెలిపారు
ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షం కురవనుంది. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 క్రికెట్ టోర్నమెంట్లో భారత్- ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జట్టుకు భారీ ఎత్తున నగదు బహుమతి లభించనుంది. ప్రపంచ క్రిక
తెలంగాణ బర్రెలక్క (శిరీష)కు మద్దతుగా యానాం మాజీ మంత్రి, ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు లక్ష రూపాయలు విరాళంగా పంపించారు
నటి త్రిషై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్‌పై కోలీవుడ్ తారలు ఫైరవుతున్నారు.
2023 ప్రపంచకప్ (World Cup 2023 Final) అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. ఒక్క మ్యాచ్ ఓడకుండా, ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థినీ ఓడిస్తూ ఫైనల్ చేరిన భారత్ (Team India) ఓవైపు.. రెండు వరుస ఓటములతో టోర్నీని ఆరంభించినా, తర్వాత బలంగా పుంజుకుని వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ
ఈ రోజు(November 19th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అమ్మమ్మ ఊరు ఉందట.. మరి ఇన్నాళ్లు నియోజకవర్గం గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు.
వరల్డ్ కప్ కోసం రెండేళ్ల కింద నుంచి సన్నాహాలు చేస్తున్నానని రోహిత్ శర్మ మీడియాతో చెప్పారు. జట్టు విజయానికి కారణం కోచ్ ద్రావిడ్ అని.. అతను ఆటగాళ్లకు స్వేచ్చను ఇచ్చి.. ప్రోత్సహిస్తాడని తెలిపారు.