తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌పై హీరో నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో పాకిస్థాన్‌కు మద్దతుగా ఎర్డోగాన్ మాట్లాడటం పట్ల నిఖిల్ అసహనం వ్యక్తం చేశాడు. మనకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం మనం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని నిఖిల్ పేర్కొన్నాడు.