త్వరలోనే 'హాయ్ నాన్న' సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ.. ఇప్పుడు మీ ఓటు నాకే వేయాలి అంటూ.. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి తీసుకోని వస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కుంభకోణాలపై విచారణకు కమిటీ వేస్తామని పేర్కొన్నారు.
ఒక్కోసారి రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు.. మూవీ మేకర్స్ దిమ్మతిరిగిపోయే రిప్లేలు ఇస్తుంటారు. ఇక్కడ జిగర్తండ సినిమా హీరోయిన్ విషయంలోను అదే జరిగింది. ఓ రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ చేశాడు డైరెక్టర్.
హైదరాబాద్ శివారు అప్పా జంక్షన్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. రూ.6.5 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.
ధనుష్ పెద్ద కుమారుడు యాత్రకు తమిళనాడు పోలీసులు ఫైన్ వేశారు. హెల్మెట్ పెట్టుకోకుండా.. బైక్ మీద రయ్ మని దూసుకెళ్లడంతో జరిమానా వేశారు.
సర్కారి వారి పాట తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి.. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టే థియేటర్లో దుమ్ములేపే అప్డేట్
అక్కినేని అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది 'ఏజెంట్'. సినిమా రిలీజ్ అయి నెలలు గడుస్తున్నప్పటికీ.. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దానికి అసలు కారణం ఇదేనంటున్నారు.
అన్ స్టాపబుల్ షోలో రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ రిలేషన్ షిప్ బయటపడేలా చేశారు బాలకృష్ణ. షో లో విజయ్‌కు కాల్ చేసి.. రష్మికు ప్రపోజ్ చేశాడు. ఆ ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది.
అక్కినేని మూడో తరం హీరో నాగచైతన్య సినిమాలతోపాటు.. బిజినెస్ కూడా చేస్తున్నాడు. త్వరలో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఇప్పుడు సొంతంగా ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు. అందులో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
నిజమే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. గతంలోనే ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ.. మరోసారి వైరల్ అవడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.