సెంటిమెంట్ ప్రకారం మ్యాచ్ చూడటం లేదని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. జెర్సీ వేసుకొని, ఓ గదిలో కూర్చొన్నానని ట్వీట్ చేశారు.
ఫైనల్లో టీమిండియా జట్టు చెత్త ప్రదర్శనను ఇచ్చింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆలౌట్ అయి కేవలం 240 పరుగులు మాత్రమే చేసింది.
వరల్డ్ కప్ మ్యాచ్ జరిగే సమయంలో కింగ్ కోహ్లీ వద్దకు పాలస్తీనా మద్దతుదారుడు దూసుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్టేడియం సిబ్బంది వచ్చి అతనిని బయటకు తీసుకెళ్లారు.
సీఎం కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి రాజ్యం ఏలుతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.
వన్డే వరల్డ్ కప్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డుల మోత కొనసాగుతోంది. ఇవాళ్టి మ్యాచ్‌లో 47 పరుగులు చేసి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఒక ఎడిషన్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు.
ప్రపంచ్ కప్ గెలవాలని టీమిండియాకు ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, అమిత్ షా తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.
మా అమ్మను చూసి చాలా నేర్చుకున్నాను. ప్రజా జీవితంలో ఉండటం వల్ల నాన్న కేసీఆర్ ప్రభావం నాపై చిన్నప్పటి నుంచే ఎక్కువగా ఉండేది. నా చెల్లి కవిత చాలా డైనమిక్.. నా భార్య కూడా చాలా ఓపికగా ఉంటుందని అన్నారు మంత్రి కేటీఆర్.
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, ధూమ్, ధూమ్ 2 సినిమాలకు దర్శకత్వం వహించిన సంజయ్ గాధ్వీ.. హటాత్తుగా మృతి చెందాడు. ఈ రోజు తెల్లవారుజామున మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో గుండెపోటులో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు
ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్‌కు ఆయన తనయుడు షాక్ ఇచ్చాడు. బాబుమోహన్ కొడుకు ఉదయ్ బాబుతో పాటు జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, ఇతర బీజేపీ నాయకులు పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎ