»Sonu Sood The Video Of Spitting On Rotis Is Viral Sonu Sood Responded
Sonu Sood: రోటీలపై ఉమ్మి వేసిన వీడియో వైరల్.. స్పందించిన సోనూ సూద్
సోషల్ మీడియాలో సోనూ సూద్ యాక్టివ్‌గా ఉంటుంటారు. అయితే రోటీపై ఉమ్మి వేసిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అయ్యింది. దీనికి అతను స్పందించిన తీరుకి నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు.
Sonu Sood: The video of spitting on rotis is viral.. Sonu Sood responded
Sonu Sood: ఓ రెస్టారెంట్‌లోని రోటీలు చేసే వ్యక్తి తన కస్టమర్ ఆహారంపై ఉమ్మి వేశారు. ఉమ్ము వేస్తూ రోటీలు చేస్తున్న ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో సోనూ సూద్ ఈ వీడియోకి స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. మా శ్రీరామ్ జీ శబ్రీ పుల్లని బెర్రీలు తిన్నారు. కాబట్టి నేను ఎందుకు తినలేను? హింసను అహింస ద్వారా ఓడించవచ్చు. మానవత్వం చెక్కు చెదరకుండా ఉండాలని సోనూసూద్ అన్నారు. దీనికి నెటిజన్లు సోనూసూద్‌పై మండిపడుతున్నారు. ఉమ్మితో అద్దిన రోటీని సోనూ సూద్‌కి పార్సిల్ చేయాలి. ఇలా చేయడం వల్ల సోదరభావం చెక్కుచెదరకుండా ఉంటుందన్నారు. దీనికి కొందరు నెటిజన్లు స్పందిస్తూ తల్లి శబరి శ్రీరామ భక్తురాలు. ఆమె ద్వేషంతో బెర్రీలను అపవిత్రం చేయలేదు. ఆమె తన అమాయకత్వంలో అవి తీపిగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి వాటిని రుచి చూసి శ్రీరాముడికి ఇస్తోందని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
हमारे श्री राम जी ने शबरी के झूठे बेर खाए थे तो मैं क्यों नहीं खा सकता हिंसा को अहिंसा से पराजित किया जा सकता है मेरे भाई🤍 बस मानवता बरकरार रहनी चाहिए ।
सोनू बकचोदी अपनी जगह और सत्य अपनी जगह ये रोटी बनाने वाला न तो माता शबरी है और न ही तुम राम ? माता शबरी प्रेम की प्रतीक है ये घृणा में थूक मिला रहा है ।
— The Abhishek Tiwary Show (@atsshow7) July 20, 2024
माता शबरी रामभक्त थीं और उन्होंने बेर द्वेषवश झूठे नहीं किए थे। वे तो केवल अपने भोलेपन में यह जानने के लिए कि बेर मीठे हैं या नहीं, चखकर श्रीराम को दे रही थीं।
वीडियो में दिखाया गया व्यक्ति न तो अपने ग्राहकों से प्रेम करता है और न ही वह इसलिए थूक लगा रहा है कि रोटी का स्वाद चख…