All Rounder Ravi: కోర్టులో విడాకులకు అప్లై చేసి ఒక సంవత్సరం అవుతుందని, అందుకే ఇన్నాళ్లు తనపై ఎక్కడ మాట్లాడలేదు అని ఆల్ రౌండర్ రవి చెప్పారు. తనకు సంబంధించిన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని రవి చెప్పారు. ఇక తన మాజీ భార్య పూజ గురించి సంచలన విషయాలు చెప్పారు. ఇన్ని రోజులు పిల్లలు ఉన్నారని, తాను ఎంత బాధపెట్టినా, తన కుటుంబాన్ని బాధపెట్టినా, తన కామవాంఛలతో తనను ఎన్ని హింసలు పెట్టినా బరించానని చెప్పారు. కోర్టులో సమాధానం చెప్పలేక మీడయాలో ఇష్టం వచ్చినట్లు వాగుతుందని చెప్పారు. పూజకు సంబంధించిన న్యూడ్ వీడియో కాల్స్, చాటింగ్స్ అన్ని మీడియా ముఖంగా బయటపెట్టారు. పూజ చేస్తున్న చాలా నీచమైన పనులు కప్పి ఉంచి ఇప్పుడు తనపై ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తుందని చెప్పారు. ఇవన్ని మీడియా ముఖంగా చెబుతునే రవిపై మర్డర్ ప్లాన్ చేసినట్లు ప్రూఫ్స్ చూపించారు. లైవ్ కాల్ చేసి హిట్ టీవీ ప్రేక్షకులకు చూపించారు. ఇద్దరిమధ్య జరిగిన ఎన్నో విషయాలను చెప్పారు. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.