WNP: పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు రక్షణ అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నారు. ఘనపూర్లో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావదినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆదరణ పొందుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు.పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.