BPT: వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బాపట్లలో పర్యటించారు. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. జిల్లాలో ఉన్న సమస్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.