ADB: హక్కుల బాధ్యతతో పాటు సామాజిక కార్యమాల్లో (TUTF) ముందుంటుందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ కొనియాడారు. ఆదిలాబాద్ (TUTF) ఆధ్వర్యంలో ముద్రించిన కాలెండర్లను ఎంపీ గోడం నగేశ్ ఆవిష్కరించారు. 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులను టెట్ నుంచి వినహించాలని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మాట్లాడనని ఉపాధ్యాయులను టెట్ నుంచి వినహించాలని కోరారు.