ASR: ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచి పెంట శాంత కుమారి ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అరకులోయ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శాంతి కుమారి కాంగ్రేస్ పార్టీ జండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్య్రం అనంతర దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ వహించిన పాత్రను వివరించారు.