ASR: హుకుంపేట మండలం గన్నేరు పుట్టులో డ్రైనేజీ వ్యవస్థ లేక, గ్రామం మీదుగా వెళ్లే ఇసుక లారీల వల్ల రోడ్లు పాడవుతున్నాయి. రోడ్లపై చేరిన మట్టి, మురుగు నీటితో కలిసి ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయితీ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.