NLG: చింతలపాలెం మండల కేంద్రంలో ఆదివారం భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరాల కొండారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నందిరెడ్డి ఇంద్రారెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ అని అన్నారు.