BDK: భద్రాచలం వైకుంఠ ఏరు ఉత్సవాల్లో భాగంగా కళాకారులు ప్రత్యక్ష చిత్రలేఖనంతో సందర్శకులను ఆకట్టుకున్నారు. గోదావరి నది తీరంలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఆర్ట్ స్పేస్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిత్రకారులు తమ సృజనాత్మకతను కాన్వాస్‌పై ఆవిష్కరిస్తూ ఉత్సవాలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు. భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షణ చేపడుతూ తిలకిస్తున్నారు.