NLR: వైసీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ కాకానితో ఎమ్మెల్సీ, వైసీపీ సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు జిల్లా వ్యాప్తంగా వైసీపీని బలోపేతం చేయడం, పార్టీ తరఫున భవిష్యత్తులో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై చర్చించారు.