AKP: కాంగ్రెస్ పార్టీ 141వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మీసాల సుబ్బన్న నేతృత్వంలో నర్సీపట్నంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్రానికి ముందు, తరువాత దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను నాయకులు గుర్తు చేశారు.