W.G: పాలకొల్లు పట్టణానికి చెందిన స్థానిక రావూరి రామ వెంకట సదా సాయి అభిషేక్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2023లో విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో ఆయన డీఎస్పీగా ఎంపికయ్యారు. అభిషేక్ తండ్రి రావూరి చాచా ప్రముఖ న్యాయవాది కాగా, తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.