నిజామాబాద్ జిల్లాకు చెందిన వాగ్మేర్ సుభాష్‌కు సోషల్ వర్క్,సేవ కార్యక్రమాల కృషికి గుర్తింపుగా లూసియానా విశ్వవిద్యాలయం Ph.d పట్టా హైదరాబాద్‌లో అందించారు. ఓక సామాన్య కుటంబ నుంచి వచ్చి, ఎంతో పట్టుదలతొ డాక్టరేట్ సాధించినందుకు పలువురు అభినందించారు. సమాజాని తన వంతుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ, నిరుపేదలకు ఆండగా ఉంటున్న అతడికి ఈ పురస్కారం దక్కింది.