W.G: యలమంచిలి మండలం వడ్డీలంక YCP గ్రామ కమిటీ, మండల కమిటీ, కమిటీల గురించి ఆదివారం రాత్రి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు స్టాలిన్ పాల్గొన్నారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం చర్చించి, కూటమి ప్రభుత్వం,ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటాన్ని చర్చించి ప్రజల అర్థమయ్యే విధంగా వివరించాలని చర్చించటం జరిగింది.