NZB: జిల్లా కేంద్రానికి చెందిన జంట కవులుగా పేరుగాంచిన చందన్ రావు, కందళై రాఘవాచార్యూలు రచించిన ‘రెండు ఒకట్లు’ పుస్తకావిష్కరణ ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగింది. రాష్ట్రా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. ఏనుగు నరసింహ రెడ్డి ఆవిష్కరించారు. భావితరాలకు స్ఫూర్తిగా ఈ పుస్తకం ఉందని కొనియాడారు.