GNTR: కుటుంబ కలహాల నేపథ్యంలో లక్ష్మీపురంలో బావపై బావమరిది, అతని స్నేహితుల కలిసి దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఆదివారం సీఐ మాట్లాడారు. సుమన్ అనే వ్యక్తి పార్వతిని 2001లో వివాహం చేసుకున్నాడు. ఆమెను నిత్యం వేధిస్తుండటంతో పార్వతి సోదరుడు గణేష్ అతని స్నేహితులతో కలిసి దాడి చేశారన్నారు.